Terms & Conditions

  • Home
  • Terms & Conditions

International Padmashali Welfare Trust – Website & App Usage Policy


నిబంధనలు మరియు షరతులు (Telugu)

  1. ఇంటర్ నేషనల్ పద్మశాలీ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యత్వాల నమోదుకై వెబ్సైట్ & యాప్ రూపొందించబడింది. ట్రస్ట్ నియమాలు తెలుసుకొని స్వచ్ఛందంగా నమోదు చేసుకుంటున్నాను.
  2. ఈ వెబ్సైట్ & యాప్ పద్మశాలీయులకు మాత్రమే పరిమితం. నేను పద్మశాలీయుడిని అని నిర్ధారణతో నమోదు చేసుకుంటున్నాను.
  3. నమోదు తరువాత సహకారం అందిస్తాను. ఏవైనా సమస్యలు ఉంటే ట్రస్ట్‌కు ఇబ్బంది కలిగించను.
  4. చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేయను. అలాంటి చర్యలకు నేను బాధ్యత వహిస్తాను.
  5. వెబ్సైట్ & యాప్ ద్వారా వివాహ పరిచయాలు స్వీయ నిర్ణయంతో మాత్రమే చేసుకుంటాను.
  6. ఇతర సేవలను స్వచ్ఛందంగా ఉపయోగిస్తాను. సమస్యల పరిష్కారం స్వయంగా చేసుకుంటాను.
  7. సేవల వినియోగానికి నిర్ణయించిన రుసుము చెల్లిస్తాను.
  8. సంక్షేమ కార్యక్రమాలకు స్వచ్ఛంద విరాళాలు అందించగలను.
  9. కమిటీ సభ్యునిగా సేవ చేసే అవకాశం కలిగితే అందిస్తాను.
  10. ట్రస్ట్ నియమ నిబంధనలకు లోబడి ఉంటాను.
  11. పద్మశాలీ కుటుంబ గుర్తింపు కార్డు నిబంధనల మేరకు వినియోగిస్తాను.

Terms & Conditions (English)

  1. The website & app are created for the welfare and development of Padmashalis. I voluntarily register after understanding the rules.
  2. Registration is strictly for Padmashalis, and I confirm my eligibility.
  3. I will cooperate with the Trust and will not cause inconvenience.
  4. I will not engage in illegal activities and accept legal responsibility if violated.
  5. Marriage alliances are my personal decision without Trust liability.
  6. Other services are used voluntarily at my own responsibility.
  7. I agree to pay applicable service charges.
  8. I may voluntarily donate for welfare activities.
  9. I am willing to serve as a committee member if given the opportunity.
  10. I agree to abide by amendments and rules of the Trust.
  11. I will use the Padmashali Family Identity Card as per guidelines.
For Any Queries

Email: support@padmashalitrust.com

Phone: +91 9390 898 269